Header Banner

కేటీఆర్ కు బుద్ధా వెంకన్న కౌంటర్ - ఒక్క దెబ్బతో మీ ప్రభుత్వం.. ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో.!

  Tue Mar 11, 2025 10:44        Politics

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. అఖరికి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణకు రావడం లేదంటూ కేటీఆర్ పెట్టిన ట్వీట్‌పై బుద్దా ఘాటుగా స్పందించారు. మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబుపై మీరు వెకిలిగా మాట్లాడడమేనని బుద్దా ఎద్దేవా చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసిన సందర్భంలో, 'ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో నిరసనలు చేసుకోండి' అన్న ఒకే ఒక్క మాటకు మీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందన్నారు. మీ తండ్రి కేసీఆర్ ఒకసారి చంద్రబాబుకు హిందీ భాష రాదు, ఇంగ్లీషు బాగా రాదు అని మాట్లాడాడని అన్నారు. 'చంద్రబాబు దెబ్బ ఎలా ఉంటుందో ఫార్మ్ హౌస్ లో కూర్చున్న మీ నాన్నను అడుగు' అని అన్నారు. 'పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ అఖరికి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏమిటి.. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉందని, అది చంద్రబాబు నాయుడు ప్రేరణ అని అన్నారు. నీ నోటి డూల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావ్.. మళ్లీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని జీవితంలో మీ ప్రభుత్వం రాకుండా చేసుకునేలా ఉన్నావ్' అంటూ బుద్దా ఫైర్ అయ్యారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Buddavenkanna #TDP #YCP #Sajjalla #AndhraPradesh